Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఆకాష్‌ బైజూస్‌ టాలెంట్‌ హంట్‌ పరీక్ష

వరంగల్‌: టెస్ట్‌ ప్రిపరేటరీ సర్వీసెస్‌లో జాతీయ అగ్రగామిగా ఉన్న ఆకాష్‌ బైజూస్‌ తమ అత్యంత ఆదరణ పొందిన, విస్తృతంగా కోరుకునే అంథే (ఆకాష్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ ఎగ్జామ్‌) 2023 14వ ఎడిషన్‌ను అక్టోబర్‌ 7-15, 2023 మధ్య ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మోడ్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడిరచింది. ఈ ప్రతిష్టాత్మక వార్షిక స్కాలర్‌షిప్‌ పరీక్ష 9`12 తరగతి విద్యార్థులు 100% వరకు స్కాలర్‌షిప్‌లు, విశేషమైన నగదు అవార్డులతో తమ సామర్థ్యాన్ని వెలికితీయడానికి అవకాశాన్ని అందిస్తుంది. అంథే (ఏఎన్‌టీహెచ్‌ఈ) స్కాలర్‌షిప్‌ గ్రహీతలు ఆకాష్‌లో నమోదు చేసుకోవచ్చు. నీట్‌, జేఈఈ, సెట్‌, స్కూల్‌/బోర్డ్‌ పరీక్షలు, ఎన్‌టీఎస్‌ఈ, ఒలింపియాడ్‌ల వంటి పోటీ స్కాలర్‌షిప్‌లతో సహా వివిధ పరీక్షలకు సిద్ధం కావడానికి నిపుణుల మార్గదర్శకత్వం, మెంటార్‌ షిప్‌ పొందవచ్చు అని వరంగల్‌ లో జరిగిన సమావేశంలో ఆకాష్‌ం బైజూస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అమీత్‌ కుమార్‌, రీజినల్‌ సేల్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ హెడ్‌ భరత్‌ కుమార్‌ ఎం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img