Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

బోయినపల్లిలో పర్యటించిన జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి

విశాలాంధ్ర – వేలేరుపాడు :వేలేరుపాడు మండలం చిగురుమామిడి, బోయినపల్లి వరద ప్రభావిత గ్రామాల్లో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి పర్యటించారు. ఈ సందర్బంగా సంబంధిత గ్రామస్ధులతో మాట్లాడుతూ వారికి ప్రభుత్వం తరపున అందిన నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పంపిణీపై ఆరాతీశారు. పలువురు గ్రామస్ధులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. చిగురుమామిడి గ్రామంలో దాసబోయిన మంగమ్మను జాయింట్ కలెక్టర్ పరామర్శించి వారికి అందిన నిత్యావసర వస్తువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసామి జీలుగుమిల్లి మండలం చల్లావారిగూడెం నిర్వసితుల కాలనీలో నివాసం ఉండగా ఈ నెల1వ తేదీన 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, ఐదున్నర కిలోల కూరగాయలు పొందియున్నట్లు తెలిపారు. అనంతరం వేలేరుపాడు మండలం చిగురుమామిడి గ్రామానికి చెందిన 190 కుటుంబాలు, జంగారెడ్డిగూడెంలోని నిర్వాసిత కాలనీలో తల దాచుకోవడం జరిగింది. వారికి నిత్యావసరాలపంపిణీపై జాయింట్ కలెక్టర్ దర్యాప్తుచేశారు. ఈ సందర్బంలో వారికి ప్రత్యేకంగా రెండు ఆటోల్లోచాల్లావారిగూడెం, బొల్లపల్లిలకు నిత్యావసర వస్తువులు తీసుకువెళ్లి పంపిణీ చేసినట్లు గుర్తించారు. చిగురుమామిడికి చెందిన చండ్రుగొండ్ర వరలక్ష్మి నిత్యావసర వస్తువులుపొందియున్నారని తెలియజేశారు.
వేలేరుపాడుమండలం కట్కూరు, కోయిదా పంచాయితీల పరిధిలో 15 గ్రామాలు రోడ్లన్ని వరద ముంపుకు గురికావడంతో రాకపోకలు ఇబ్బంది అగుటచే ప్రభుత్వం వెంటనే యుద్ధప్రాతిపధికన ఐదు ఫిషర్మేన్ బోట్స్, 6 ఎన్ డిఆర్ఎఫ్ బోట్లు, రెండు లాంచీలద్వారా నిత్యావసరవస్తువులు సదరు గ్రామాలకు తీసుకువెళ్లి వరద బాధితులకు మూడు నెలల ముందస్తు బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. కోయిదాలో 537, కట్కూరులో 328 కుటుంబాలకు ముందుగా కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, ఈ నెల1వ తేదీన పంపిణీ చేయడం జరిగిందన్నారు. 25 కేజీల చొప్పున బియ్యం ప్రస్తుతం పంపిణీ జరుగుతుందన్నారు. నిత్యావసర సరుకులకు సంబంధించి వేలేరుపాడు మండలంలో 3742, కుక్కునూరు మండలంలో 2584 వెరశి 6,326 మంది వరద బాధుతులను గుర్తించి 97 శాతం ఇప్పటికే పంపిణీ జరిగిందన్నారు. కుక్కునూరు మండలం కొవ్వాక ఆర్ అండ్ ఆర్ కాలనీలో వేలేరుపాడు మండలం రుద్రంకోట గ్రామానికి చెందిన కొక్కిరిపాటి రవీంధ్ర, యాతం శ్రీనివాసులును విచారణ చేయగా సదరు ఇరువురు ముందుగానే మూడు నెలల ముందస్తు బియ్యం పొందియున్నారని గుర్తించడం జరిగిందన్నారు. ఆగస్టు 1వ తేదీన కిలో కందిపప్పు, లీటరు పామాయిల్ పొందియున్నారన్నారు. బుధవారం కూడా పంపిణీ జరుగుతున్నదని మొత్తం రుద్రంకోటకు చెందిన 396 మంది వరద బాధితులకుగాను 326 మందికి పంపిణీ జరిగిందని డిఎస్ఓ దర్యాప్తులో తేలిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img