Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

6 నుంచి జీ తెలుగులో ఫ్యామిలీ నెం.1 ప్రత్యేక షో

వరంగల్‌: ఆగస్ట్‌ 6వ తేదీ నుంచి జీ తెలుగులో ఫ్యామిలీ నెం.1 ప్రత్యేక షో ప్రారంభం కానుందని జీ తెలుగు ప్రతినిధి చెప్పారు. మొదటి ఎపిసోడ్‌ ‘ఉస్తాద్‌’ చిత్రబృందం పాల్గొని సందడి చేయనుందన్నారు. కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచులతో పాటు మైమరపించే డాన్స్‌, ఆటలు, పాటలతో కూడిన ఫ్యామిలీ నెం.1 ఆరంభ ఎపిసోడ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగనుందని, ఫ్యామిలీ నెం.1 అని అనిపించుకోవడానికి ఎనిమిది కుటుంబాలు సాగించే వినోదభరితమైన సరదా సమరాన్ని అందరూ చూడాలని కోరారు. కమెడియన్‌ ధన్‌రాజ్‌ తన కుటుంబంతో పాటు, ప్రముఖ బుల్లితెర నటులు సిద్ధు, విష్ణు ప్రియ సీనియర్‌ హీరోయిన్‌ రాశితో కలిసి, ప్రముఖ నటి లలిత తన కుటుంబంతోపాటు ఏకనాథ్‌ హారికతో కలిసి, నటి మహేశ్వరి తన కుటుంబంతో పాటు అర్జున్‌ అంబటితో కలిసి, విలక్షణ నటుడు హ్రితేష్‌ తన కుటుంబంతో పాటు అప్పారావు జోడీతో కలిసి, ప్రముఖ నటుడు కౌశల్‌ మండా తన కుటుంబంతో పాటు ప్రభాకర్‌ జోడీతో కలిసి, పాపులర్‌ సింగర్‌ కృష్ణచైతన్య, మృదుల జంట సాకేత్‌ జోడీతో కలిసి, యాంకర్‌ ధరణి ప్రియ తన కుటుంబంతోపాటు సోహెల్‌ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రానున్నారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img