Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చంద్రబాబుపై దాడులు దారుణం

విశాలాంధ్ర – ధర్మవరం : పుంగనూరు, అంగల్లు లో చంద్రబాబు కాన్వాయ్ పై దాడులు దారుణం అని శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పార్ల మెంట్ సోషల్ మీడ య కోఆర్డినేటర్ తోట వాసుదేవ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధభేరి పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న యాత్ర శుక్రవారం చిత్తూరు జిల్లాలోని పుంగనూరుకు చేరుకున్న నేపథ్యంలో పుంగనూరులోకి చంద్రబాబు రాకూడదని వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి టిడిపి శ్రేణులపై దాడులు నిర్వహించడం దారుణమని తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. జెడ్ ప్లస్ కేటగిరీ గల ఒక మాజీ ముఖ్యమంత్రి ముందస్తు సమాచారం మేరకు పర్యటిస్తుంటే,భద్రత కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ ఒత్తిడికి చేతులెత్తేసి, వైసిపి మూకలు దారుణంగా టిడిపి శ్రేణులపై దాడులు చేస్తుంటే, పోలీస్ లు ప్రేక్షక పాత్ర వహించడం సరియైన పద్ధతి కాదని తెలిపారు. ఇలాంటి ఘటనలు ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ సంఘటనలు తీవ్రంగా ఖండిస్తున్న మనీ తెలిపారు.సత్య సాయి జిల్లా పర్యటన ముగించుకొని శ్రీ అన్నమయ్య జిల్లా, అంగళ్లు సెంటర్ వద్ద జరిగిన సంఘటన జరిగి కొన్ని గంటల వ్యవధిలోనే పుంగనూరు వద్ద సైతం ఇలాంటి తరహా ఘటన చోటు చేసుకోవడం, వాహనాలు దగ్ధం చేయడం వైసిపి నాయకుల అరాచక మేనని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img