Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

క్రీడా పోటీలలో విద్యార్థులు ప్రతిభ

విశాలాంధ్ర – ఎన్ పీ కుంట : ఆర్డిటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రూరల్ గర్ల్స్ అథ్లెటిక్ మీట్ 2023 క్రీడా పోటీలలో శనివారం ఎన్ పీ కుంట కస్తూరిభా గాంధీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని పాఠశాల ప్రత్యేక అధికారి సునీత కుమారి పేర్కొన్నారు. ఆర్డిటి సంస్థ నిర్వహించిన 100 మీటర్స్ పరుగు పందెం క్రీడా పోటీలలో పి. శరణ్య మొదటి బహుమతి సాధించగా, టీ జ్యోతి ద్వితీయ బహుమతి సాగించారు. 400 మీటర్ల పరుగు పందెం పోటీలలో ఎన్. లిఖిత ద్వితీయ బహుమతి సాధించారు. షాట్ పుట్ పోటీలలో ఇ. రుచిత ద్వితీయ బహుమతులు సాధించారు. క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రత్యేక అధికారి సునీత కుమారి , పి ఈ టి అశ్విని,ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img