Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఘనంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు..

మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు మేడాపురం వెంకటేష్
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని 25వ వార్డు ఆధ్వర్యంలో బుధవారం సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు, 25 వ వార్డు కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ సచివాలయంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మేడాపురం వెంకటేష్ మాట్లాడుతూ మహేష్ బాబు జన్మదిన వేడుకలు జరుపుకోవాలని. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, తన పుట్టినరోజు సందర్భంగా వందలాదిమందికి ఉచితంగా గుండె ఆపరేషన్లు కూడా బుధవారం జరగడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. వీరి సేవా కార్యక్రమాలు అనేక రూపాలుగా నేడు రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. పేద విద్యార్థులను ఆదుకొనుట, అన్నదానం నిర్వహించుట, కరోనా సహాయములో వివిధ సేవా కార్యక్రమాలు కూడా తాము నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి ప్రకాష్ ,నరేంద్రబాబు, కాత్యాయని, రజియా, అమానుల్లా, హరీష్, మల్లికార్జున రెడ్డి, లింగారెడ్డి, హుస్సేన్, పుష్పరాజ్ ,శ్రీనివాసులు, శివారెడ్డి, ప్రతాపరెడ్డి, కుల్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img