Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చెట్లు వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తాయి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : చెట్లు వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తాయని జెడ్పీటీసీ సభ్యులు రాజేశ్వరి, ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం నా భూమి – నా దేశం కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని తారాపురం,రంగాపురం, చిన్నకడబూరు గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద జెడ్పీటీసీ సభ్యులు రాజేశ్వరి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ – 2, ఏపీడి లోకేశ్వర్ మొక్కలు నాటారు. ఈ వారు మాట్లాడుతూ చెట్లే ప్రగతికి మెట్లని, వాతావరణ కాలుష్యాన్ని నివారించడంతో సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. పంచాయతీలోని ప్రభుత్వ భవనాల వద్ద 75 మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలన్నారు. అనంతరం పాఠశాలలో మద్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని వంట ఏజెన్సీలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కో ఆర్డినేటర్ లక్ష్మన్న, సి ఆర్ పి కృష్ణా చారి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img