Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పిల్లలందరూ నులిపురుగుల నిర్మూలన మాత్రలు వేసుకోవాలి

విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని అన్ని పాటశాలలో చదువుతున్న 19ఏళ్ల లోపు విధ్యార్ధులు, పిల్లలు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని వైద్యులు శిరీష ఉషారాణి రాధాకాంత్ లు, మండల విద్యా శాఖ అధికారులు సూరిదేముడు, వెంకట రమణలు తెలిపారు గురువారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.ఆల్బెండజోల్ మాత్రలు వలన ఏవిధమైన ఇబ్బందులు ఉండవని, ఇబ్బందులు తలెత్తినా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.
నులిపురుగులు సోకిన పిల్లలు, కిశోర బాలలు ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోకుండా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని, నులిపురుగులవలన రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటివి ఉంటాయని చెప్పారు. ఈకార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img