Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

దళిత క్రైస్తవులనూ ఎస్. సి జాబితాలో చేర్చాలి

ఏలూరులో క్రైస్తవులు భారీ ప్రదర్శన

విశాలాంధ్ర – ఏలూరు:దళిత క్రైస్తవులకు ఎస్.సి హోదా కల్పించాలని కేంద్రప్రభుత్వంను డిమాండ్ చేస్తూ ఏలూరులో భారీసంఖ్యలో క్రైస్తవులు ఫ్యాదర్లు,సిస్టర్లు ప్రదర్శన చేశారు. స్థానిక అమలో ద్భవి కధెడ్రల్ నుంచి టీటీడీ కళ్యాణ మండపం న్యూ బస్టాండ్ మీదుగా జడ్ పి కార్యాలయం మీదుగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందని,ప్రపంచలో అతి పెద్ద లిఖితరాజ్యాంగము ఈ దేశంలో వుందని బాబా సాహెబ్ డా .బి అర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో లౌకిక అనే పదం చేర్చటం జరిగిందన్నారు. తరతరాలుగా వెనుక బడిన జాతులు వివక్షతకు గురి అవుతున్నారని, రాజ్యాంగపరమైన ఫలాలు పొందలేక పోతున్నారన్నారు. రాజ్యాగబద్ధంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బిషప్ పొలిమేర మాట్లాడుతూ,దళిత క్రైస్తవులకు గత 73 ఏళ్ళ కిందట నుంచి రిజ్వేషన్లను కలిపించకపోవటం రాజ్యాంగ విరద్ధమన్నారు. దళిత సిక్కులకు,దళిత భౌదులకు రాజ్యాంగ సవరణ ద్వారా రిజ్వేషన్ల ను కలిపించిన ఈ కేంద్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులు పట్ల పక్షపాత ధోరణి విడనాడాలన్నారు. దళిత క్రైస్తవులకు తీరని ద్రోహం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.దళిత క్రైస్తవులకు రిజ్వేషనులు కావాలని చేస్తున్న ఈ ఉద్యమానికి మద్దతుగా సంఘసంస్కర్తలు, అభుధ్యయ వాదులు, ప్రజాస్వామ్య వాదులు పాలకులు మద్దతు తెలపాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రసన వెంకటేషకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐ సీఎం పి.జాన్,ఎస్ డి రాజు, సెయింట్ జోషప్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ మోజేస్, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఈమ్యాన్యూల్ ఫాదర్ మైఖేల్, ఫాదర్ రాజు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img