Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ ఆటో ఎక్స్పో మీటర్లు అందజేత

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి శుక్రవారం (క్యాప్) కొరియన్ అసోసియేషన్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ వారు ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపుగా 4 లక్షల విలువ చేసే ఆక్సిజన్ ఆటో మీటర్లను బూస్ట్ పదార్థాలను ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్లు సమక్షంలో మరియు హాస్పిటల్ కమిటీ మెంబర్ కొండలరాయుడు ఆధ్వర్యంలో కొరియన్ బృందం అందజేశారు కొరియన్ బృందం ఆంధ్ర ప్రదేశ్ లో ఒక అసోసియేషన్ గా ఏర్పడి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు మిస్టర్ జోశీగ్ వారిని మిత్ర బృందం 15 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ శివకుమార్ స్వామి మరియు బాబా బుడెన్ సమక్షంలో అందజేశారు ఈ ఆక్సిజన్ ఎక్స్ ఓ మీటర్లు చిన్నపిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని వీటిని ఇవ్వడం వలన ఆసుపత్రికి వచ్చే పిల్లలు మరియు పెద్దలకు ఆక్సిజన్ అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్లు తెలిపారు కొండలరాయుడు మాట్లాడుతూ కొరియన్ బృందానికి మరింత సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రభుత్వ ఆసుపత్రికి ఇంకా కొంత మెటీరియల్ అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img