Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

డీజిల్ పంపు స్థలాన్ని పరిశీలించిన జె.సి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : బుక్కరాయసముద్రం మండలం రోటరీ పురం వద్దనున్న సర్వేనెంబర్ 114-2 లోని 25 సెంట్ల భూమిలో ఎన్ హెచ్ 544- డి కు సంబంధించిన పనుల నిమిత్తం ఎస్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో డీజిల్ పంపు ను తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు అనువైన సదరు భూమిని జాయింట్ కలెక్టర్ చేతన్ గార్గ్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ నియమ నిబంధన మేరకు ఏర్పాటు చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలుష్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాసిల్దార్ రమాదేవి, డిప్యూటీ తాసిల్దార్ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img