Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

విశాలాంధ్ర – శెట్టూరు : మండల పరిధిలోని వివిధ పాఠశాలలో ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ జిల్లా ప్రత్యేక ఆహ్వానితులు కృష్ణ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రతి ఉపాధ్యాయ సమస్యలు మరియు పాఠశాలలో ఉన్న పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ ముందు వరుసలో ఉంటుందని తెలియజేశారు ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ సమస్యలు పరిష్కా మార్గం కూడా ఏర్పాటు చేస్తామని వారు సూచించారు అదేవిధంగా ఇటీవల బదిలీలు వచ్చిన ఉపాధ్యాయులకు కొత్త పాఠశాలల్లో,చేరిఉపాధ్యాయులు,ప్రధానోపాధ్యాయులకు 2 నెలలు గడిచినప్పటికీ ఇంత వరకు జీతాలు చెల్లించలేదని వాటిని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగానికి ఆశనిపాతంగా తయారైన జీవో 117 ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం కోరారు మొదటి రోజు సభ్యత నమోదు కార్యక్రమం భాగంగా 110 మంది ఉపాధ్యాయులు ఏపీటీఎఫ్ సభ్యత్వం తీసుకున్నారని వారు తెలియజేశారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డి మురళి డిమాండ్ చేశారు బి. ఈరన్న భషీర్ అగ్రహారం శ్రీనివాసులు మల్లికార్జున శివప్ప చంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img