Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

జిబిసి కీ సాగునీరు కొనసాగించాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జి బి సి కి సాగునీరు జనవరి ఆఖరి వరకు కొనసాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పేర్కొన్నారు. నీలం రాజశేఖర్ రెడ్డి భవన్, సిపిఐ జిల్లా కార్యాలయం నందు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ మాట్లాడుతూ… హంద్రీనీవా – సుజల స్రవంతి- సూపరింటెండెంట్ ఇంజనీర్కి
అనంత జిల్లాలో కరువు తాండవిస్తున్నది అన్నం పెట్టే రైతులు వలసలు పోతున్నారు అనే విషయాన్ని తెలియజేయడం జరిగిందన్నారు. 31 మండలాలకు గాను 28 మండలాలు కరువుగా ప్రకటించారు. బెలుగుప్ప బొమ్మనహాలు ఎల్లనూరు మండలాలు కరువుగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు . నవంబర్12 వ తారీకు కేంద్ర కరువు బృందాలు 11 మంది ఐఏఎస్ ఆఫీసర్లు టీం లీడర్, పంకజ్ యాదవ్ ఆధ్వర్యంలో అనంతపురము, సత్యసాయి జిల్లాల్లో పంటల పరిస్థితిని అధ్యయనం చేయడానికి రావడం జరిగింది అన్నారు. తూతూ మంత్రంగా ఎంపిక చేసిన రెండు, మూడు గ్రామాలు పర్యటన చేశారు .కానీ రైతులను ఆదుకోవడానికి ఎటువంటి ప్రతిపాదనలు పంపినారు, ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న విషయం రైతులకు, ప్రజలకు అర్థం కావడం లేదు అన్నారు. అంతేకాకుండా గోరుచుట్టు పైన రోకటి పోటులాగా తుంగభద్ర నుండి రావలసిన నీరు32.5 టి ఎం సిలు,మన కోట రాకపోగా ఉన్నపలంగా నవంబర్ మాసంలోనే నీరు బంద్ చేసినారు.
ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలంలో గుంతకల్ బ్రాంచ్ కెనాల్ ఆయుకట్టు కింద ప్రభుత్వ లెక్కల ప్రకారం 26వేల ఎకరాలలో మిర్చి రైతులు సాగు చేసినారు అని ప్రభుత్వం అధికారికంగా తెలియజేసింది.అయితే ఇంకా అధికారులకు లెక్కలకు అందని నాలుగువేల ఎకరాల మిర్చి రైతులు ఉన్నారు.మొత్తం 30 వేల ఎకరాల్లో జీబీసీ ఆయుకట్టు కింద మిర్చి పంటలు సాగు చేస్తున్నారు.మిర్చిపంట సాగు చేయడానికి ఒక ఎకరానికి ఒక లక్ష నుండి, 1,50,000 రూపాయలు పెట్టుబడి ఖర్చు అవుతుంది. ఈ లెక్కన 450 కోట్ల రూపాయలు పెట్టుబడి ఖర్చు అయినది.జీబీసీ కి నవంబర్ నెలలోనే సాగునీరు బంద్ చేశారన్నారు. .రైతులు, రైతు సంఘాలు జీబీసీ కి సాగునీరు జనవరి ఆఖరు వరకు కొనసాగించాలని ఆందోళన చేసిన అధికారులు స్పందించలేదు. ఫలితంగా రైతులు పంటలు అన్నీ ఎండిపోతున్నాయి అని పేర్కొన్నారు. ఈ తరుణంలో రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో ఎద్దుల బండ్లపై పిన్ టిక్స్ ట్యాంకుల ద్వారా తమ పంటలను కాపాడుకోవడానికి సమీపంలో గల కుంటలు, వంకలు, బావులు, చెరువులు, చెక్ డాములలో నిలువ ఉన్న- నీటితో ప్రాణం పోయేవాడి గొంతులో తులసి తీర్థం పోసినట్లు పోస్తున్నారు అని దుయ్యబట్టారు. పాలక ప్రభుత్వం స్పందించి హెచ్ ఎన్ ఎస్ ఎస్ నుండి 100 క్యూసెక్కుల సాగునీరు జీబీసీ కి వదిలితే రైతులు వేసిన 30 వేల ఎకరాలకు 1తడి ఇస్తే రైతులు పెట్టిన పెట్టుబడి అయిన రైతులకు అందుతుందన్నారు. లేదంటే రైతులకు పురుగులు మందే పెరుగన్నం అవుతుంది.ఇందులో సొంతంగా తమ భూమి సాగు చేసిన వారు, కౌలు డబ్బులు ముందుగా కట్టి సాగు చేసిన రైతులు ఉన్నారు అని తెలిపారు. సాగునీరు వదలకపోతే ఎంత మంది యువ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారోతెలియని పరిస్థితి. గతంలో 2016, 2017 సమయంలో ఇలాంటి పరిస్థితి వస్తే అప్పటి ప్రభుత్వం ఇంద్రావతి గ్రామం దగ్గర హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాల్వకి అధికారులతో, ప్రభుత్వంతో చర్చలు జరిపి హెచ్ ఎన్ ఎస్ ఎస్ నుండి జీబీసీ కి సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకున్నది పేర్కొన్నారు. ఈ కాలువ 7కిలోమీటర్లు తవ్వి వంకలు వాగుల ద్వారా జీబీసీ కాలువలోని నీరును విడుదల చేసినారు. అయితే 2023న గతంలో మాదిరి తుంగభద్రలో నీరు లేక అర్ధాంతరంగా సాగునీరు బందు చేశారు.ఈ కారణంగా రైతుల సాగు చేసిన 30 వేల ఎకరాలలో మిర్చి పంట అంతయు ఎండిపోతున్నది. మా పంటలు కాపాడండి అయ్యా అంటూ రైతులు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదన్నారు. .చివరికి రైతులు, రాజకీయ పార్టీలు హంద్రీనీవా కాలువ దగ్గర పోలీసుల కాళ్ళు మొక్కిన,రాస్తారోకోలు చేసిన నాయకులపై కేసులు పెట్టినారే తప్ప రైతులకు సాగునీరు ఇవ్వడం లేదన్నారు. హెచ్ ఎన్ ఎస్ ఎస్ ద్వారా రోజు 500 క్యూసెక్కులు సాగునీరు చిత్తూరు వరకు చెరువులు, వంకలు, జలాశయాలు నిలువ చేయడానికి మాత్రమే తీసుకెళ్తున్నారు అని పేర్కొన్నారు. అందులో కేవలం ఒక్క రోజుకు 100 క్యూసెక్కుల సాగునీరు జీబీసీ కి విడుదల చేస్తే రైతులు పెట్టిన పెట్టుబడి 450 కోట్ల రూపాయలు అయినా రైతులకు అందుతాయి అన్నారు. గతంలో మాదిరిగా నింబగళ్లు వ్యాసాపురం గ్రామ రైతులతో చర్చించి జీబీసీ కాలువకు సాగునీరు ఇవ్వాలని లేని పక్షంలో రైతులతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలను రైతు సంఘాలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img