Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రభుత్వ ఆసుపత్రి స్థలం టూరిజం శాఖకు ఇవ్వడం సమంజసం కాదు

అనంతపురం- అనంతపురంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ట్రస్ట్ కి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ మరియు క్యాన్సర్ ఆసుపత్రి భూములలో ఒక ఎకరా భూమిని టూరిజం శాఖకు నిర్దేశించినట్లు ఉత్తర్వులు జారీ అయిన సందర్భంగా ఏ.పీ.జి.డి.ఏ. సంఘం అధ్యక్షులు డా.ఎం.రామస్వామి నాయక్, ఉపాధ్యక్షులు
డా. వై.ఎం.ఎస్. ప్రసాద్, కోశాధికారి
డా.జి.హేమలత టూరిజం శాఖకు భూములు ఇస్తున్నట్లు వచ్చిన జీవోను రద్దు చేయవలసిందిగా మరియు ఆ స్థలము సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి మాత్రమే చెందే విధంగా చేయాలని కోరుతూ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ని కలిసి సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అనంత వెంకట్రాం రెడ్డి ఈ విన్నపానికి సానుకూలంగా స్పందిస్తూ ఆసుపత్రికి కేటాయించిన స్థలాన్ని వేరొక శాఖకు అప్పగించడం జరగదు అని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అనంత మెడికల్ కాలేజ్ మరి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రస్ట్ కు సంబంధించిన సర్వే నెంబర్ 326-4 భూమిలో ఒక ఎకరా భూమిని టూరిజం డెవలప్మెంట్ కి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పరిధిలో ఉన్న స్థలములో అత్యధిక అన్ని వసతులు సదుపాయాలు ఉన్నటువంటి ఆసుపత్రి నిర్మాణం కోసం ప్రభుత్వం జీవో ఎంఎస్ 237 ను 1998లో ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం జరిగింది అని పేర్కొన్నారు . ఆ స్థలంలో నిష్టాతులైన వైద్యులచే ఎన్నో రకాల వైద్య విభాగాలను మెడికల్ అండ్ సర్జికల్ ఆంకాలజీ బ్లాక్, క్రిటికల్ కేర్ బ్లాక్, క్యాన్సర్ బ్లాక్,యాగ్నస్టిక్ ల్యాబ్, స్కిల్ ల్యాబ్ కట్టడానికి ప్రపోజల్స్ వచ్చాయన్నారు . క్రిటికల్ కేర్ బ్లాకు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. రాయలసీమ జోన్ నుండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు క్యాన్సర్ ఆసుపత్రికి కు ఎంతోమంది రోగులు వస్తుంటారు అన్నారు. రోగులకు సంబంధించిన అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇక్కడ అందుబాటులో ఉన్నారన్నారు. ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్న ఆసుపత్రిలో వైద్యానికి సంబంధం లేనటువంటి టూరిజం శాఖకు ఒక ఎకరా భూమి ఇవ్వడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన స్థలంలో టూరిజం శాఖ ఒక ఎకరా స్థలాన్ని కోరడం చాలా బాధాకరం. ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయి దయచేసి వాటిని పరిశీలించి వాటిలో ఆ శాఖకు సంబంధించిన ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పడం జరిగిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img