Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆడుదాం ఆంధ్ర క్రీడల పోటీలను సద్వినియోగం చేసుకోండి

ఎర్ర బొమ్మల సర్పంచ్ పండయ్య

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): – వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఆడుడాం ఆంధ్రా క్రీడా పోటీలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎర్ర బొమ్మల సర్పంచ్ లోతా పండయ్య అన్నారు. ఆ పంచాయతీ లో ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన క్రికెట్ బ్యాట్ చేత బట్టుకుని యువకులతో క్రికెట్ ఆడుతూ క్రీడా పోటీలను. లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహద పడతాయన్నారు. క్రీడలలో పాల్గొనే ప్రతి ఒక్కరికి మానసిక ఉల్లాసం తో పాటు శారీరక దృఢత్వాన్ని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉందన్నారు. ఇటువంటి కార్యక్రమాలను అర్హత గల ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకుడు బాలరాజు, పంచాయతీ వార్డు సభ్యులు, బంగారమ్మ సింహాచలం, సుబ్బారావు, చంటిబాబు, రాజేష్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img