Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఈ.కుళాయిస్వామి ఎన్నిక

విశాలాంధ్ర- జేఎన్టీయూఏ : ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సమావేశంలో విజయవాడలో బుధవారం చేపట్టగా అనంతపురం జిల్లా నుండి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఈ కుళాయిస్వామిని ఎన్నిక అయ్యాడు. ఈ సందర్భంగా కుల్లాయిస్వామి మాట్లాడుతూ. రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికై కృషి చేస్తానన్నారు, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతుగృహాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని తెలిపారు. డిగ్రీ పీజీ అడ్మిషన్లను ఆన్లైన్ విధానాన్ని తీసుకొని వచ్చి విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేస్తా ఉందన్నారు.జీవో నెంబర్ 77 తీసుకువచ్చి పీజీ చదివే విద్యార్థులకు శాపంగా మారింది అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసి యూనివర్సిటీలో విద్యార్థులు ఎలా చేరాలనే దానిపైన శ్రద్ధ పెట్టి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రద్దు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల పైన పోరాటాలు చేస్తానని తెలిపారు.గతంలో ఏఐఎస్ఎఫ్ లో కళాశాల ప్రెసిడెంట్ నుండి నగర అధ్యక్షుడు, నగర కార్యదర్శి జిల్లా అధ్యక్షులుగా పని చేసి ప్రస్తుతం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన్నారు నా ఎన్నికకు సహకరించిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితికి సిపిఐ రాష్ట్ర సమితి కి సిపిఐ జిల్లా సమితికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img