Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వేదమంత్రాల నడుమ కలశ పూజా, రుద్రాభిషేకం వేడుకలు..

శ్రీ సీతా రామాంజనేయ స్వామి దేవాలయ చెలిమి జీర్ణోదరణ సంఘం
విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని మాధవ నగర్ కెపిటి స్ట్రీట్ చెలిమి వద్ద ఈనెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు శ్రీ సీతారామ లక్ష్మణ పంచముఖ ఆంజనేయ స్వామి ద్వాదశ జ్యోతిర్లింగ ప్రతిష్ట మహోత్సవ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగవ రోజు ఉదయము, సాయంత్రం కలశ పూజ, రుద్రాభిషేకం త్రిశతి నామాముల పూజ, ప్రాంతం దీక్ష, సాయం దీక్ష, నవగ్రహ లక్ష్మీనారాయణ మహాలక్ష్మి హోమాలు, విగ్రహముల స్థాపన గర్భ పూజ, అష్టావధాన సేవ అష్టోత్తర పూజలను ప్రధాన అర్చకులు మోహన్ స్వామి, వారి శిష్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని వివిధ పూలతో ప్రత్యేక పూజలను వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు, భక్తాదులు ఆలయ కమిటీ నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. శిఖర కలశ స్థాపనకు, మూలవిరాట్ విగ్రహాలకు వివిధ పూలలతో అలంకరించి ప్రత్యేక పూజలను, సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం జరిగిందని ఆలయ గౌరవాధ్యక్షులు గడ్డం పార్థసారథి, పళ్లెం వేణుగోపాల్, సోలిగాళ్ళ వెంకటేశులు, అధ్యక్షులు బండారు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు సుందరేషన్, కార్యదర్శి పామయ్యగారి లక్ష్మీనాత్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చివరి రోజు 29న కలశపూజ ప్రాణ ప్రతిష్ట, పంచామృతాభిషేకం, అలంకరణ,అష్టోత్తర నామ పూజలు తోపాటు వివిధ హోమాలు, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన తదితర కార్యక్రమంలో పాటు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున ఈ వేడుకలకు పట్టణంలోని భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులను పొంది విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహకార దర్శి కోటం హేమంత్ కుమార్, కోశాధికారి వెంకట నరసింహులు, సహా కోశాధికారులు నాగభూషణం, రంగనాయకులు, సహకోశాధికారులు నాగభూషణం మామిళ్ళ రంగనాయకులు, సహా అర్చక బృందం భరద్వాజ, ప్రసాద్ శర్మ, రవి స్వామి, రాజశేఖర్, ఫణి కుమార్ శర్మ, గణేష్, లక్ష్మీపతి శర్మ, సుమంత్ కుమార్, ఆలయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img