Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

శింగనమల కానిస్టేబుల్ షబ్బీర్ ను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : శింగనమల కానిస్టేబుల్ షబ్బీర్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. షబ్బీర్ ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియా, పత్రికలలో వైరల్ కావడంపై ఎస్పీ తక్షణమే స్పందించారు. ప్రాథమిక విచారణ ఆధారంగా జిల్లా ఎస్పీ గారు సస్పెన్సన్ ఉత్తర్వులు జారీ చేశారు. శింగనమల పోలీసు స్టేషన్ కు ఎదురుగా ఉన్న లేడీస్ కార్నర్ వద్ద కొంత మంది యువకులుపై కానిస్టేబుల్ షబ్బీర్ నిన్న రాత్రి దురుసుగా ప్రవర్తించాడు. అడ్డుగా వెళ్లిన మహిళ పట్ల దురుసుగా వ్యవహరించినట్లు వైరల్ కావడంపై ఎస్పీ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై డీఎస్పీ స్థాయి అధికారి ద్వారా సమగ్ర విచారణ జరిపించేలా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img