Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గర్భిణీలకు పండ్లు పంపిణీ… మానవతా సంస్థ అధ్యక్షుడు తల్లం నారాయణమూర్తి

విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) పట్టణములోని లక్ష్మీ చెన్నకేశవపురంలో గల అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణీలకు మానవతా సంస్థ వారు పండ్లు పంపిణీ, గర్భిణీ స్త్రీలకు జాకెట్ పీసులు కూడా పంపిణీ చేయడం జరిగిందని అధ్యక్షులు తల్లం నారాయణ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు సకాలంలో మందులు తీసుకోవాలని, ప్రతినెల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేసుకోవాలని మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే డెలివరీ సులభతరం అవుతుందని తెలిపారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలను మానవతా సంస్థ చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్, ఉపాధ్యక్షులు జింక చిన్నప్ప, సహాయ కార్యదర్శి మంజునాథ్, జగ్గా వేణుగోపాల్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img