Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

అనంతపురం జిల్లా
డీపీఎంఓ డాక్టర్ రవిశంకర్

విశాలాంధ్ర-రాప్తాడు : ఆసుపత్రి వచ్చే వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలు అందించాలని డీపీఎంఓ డాక్టర్ రవిశంకర్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సూచించారు. శనివారం రాప్తాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. వారు జగనన్న అరోగ్య సురక్ష -1 కు సంబందించి నివేదికలు, రికార్డులను పరిశీలించారు. ఈఆసుపత్రి నుండి సిఫారసుల
అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బయోమెట్రిక్ హాజరు పట్టిక, గర్భవతులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునేలా అవగాహన కల్పించారు. అదేవిదంగా జగనన్న అరోగ్య సురక్ష-2 గురించి ప్రణాళికలు, ప్రత్యేక వైద్యుల వివరాలు, మందులు, పరీక్ష చేసే కిట్స్ గురించి అడిగారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ శివప్రసాద్, సూపర్వైజర్ అరుణ, ఫార్మాసిస్ట్ మూర్తి, స్టాఫ్ నర్స్ లక్ష్మీ, ఏఎన్ఎం లీలావతి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img