Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

విధుల్లో మంచి పనితీరు కనపరిచిన పోలీసులకు పురష్కరాలు

జిల్లా ఎస్పీ చేతుల మీదుగా 74 మందికి ప్రశంసా పత్రాలు అందజేత
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : ప్రజల మాన,ధన, ప్రాణాలను రక్షించడంలో గత నెల ఉత్తమ సేవలు అందించిన జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బందిని మరియు గ్రామ మహిళా పోలీసులను ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అభినందిస్తూ గురువారం ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజలు పోగొట్టుకున్న సొత్తును రికవరీ చేసి దొంగలను అరెస్టు చేయడంతో పాటు జవాబుదారీగా సదరు సొమ్మును బాధిత ప్రజలకు అందజేయడం… అనంతపురంలో గత నెల జరిగిన భారీ చోరీ కేసును ఛేదించి రూ. 46.55 లక్షలు రికవరీ చేయడంతో పాటు నలుగుర్ని అరెస్టు చేయడం… సిసిటిఎన్ఎస్ లో ప్రాపర్ గా వివరాలు అప్ డేట్ చేయడం…సుమారు 80 కేసుల్లో నిందితుడైన అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేయడం… ఫ్యాక్షన్ గ్రామాల్లో తరుచూ సందర్శించి ముందస్తు చర్యలతో ప్రశాంతత కొనసాగించడం… ఇలా వివిధ రకాల విధులలో ఉత్తమ సేవలు అందించిన 74 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో అదనపుఎస్పీలు ఆర్ విజయ భాస్కర్ రెడ్డి, హనుమంతు ( ఏ.ఆర్ ),డీఎస్పీలు ఆంథోనప్ప, బి.శ్రీనివాసులు, సి.ఎం గంగయ్య, యు.నరసింగప్ప, జి.ప్రసాదరెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ మునిరాజా, ట్రైనీ డీఎస్పీ హేమంత్ కుమార్, జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలన అధికారి శంకర్, లీగల్ అడ్వైజర్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లాలోని సి.ఐ లు, ఎస్సైలు, మహిళా పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img