Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆదివాసీల సంక్షేమమే లక్ష్యంగా పని చేయండి

ఆదివాసి విభాగం రాష్ట్ర చైర్పర్సన్ శాంతకుమారి.

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఆదివాసీల సంక్షేమం, ఆదివాసీ ప్రాంత అభివృద్దే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆదివాసి విభాగం పనిచేస్తుందని ఆ విభాగం రాష్ట్ర కో ఆర్డినేటర్ వంతలం గోపీనాథ్ అన్నారు. రాష్ట్ర కోఆర్డినేటర్ గా రెండవసారి నియమితులైన ఆయన ఆ విభాగం పల్నాడు జిల్లా చైర్మన్ కేతవత్ శ్రీనివాస్ నాయక్, ఒంగోలు జిల్లా చైర్మన్ డి రాంబాబు, తన తోటి కోఆర్డినేటర్ తెలంగెంజి సోమేశ్వరరావు లతో కలిసి రాష్ట్ర చైర్ పర్సన్ పాచిపెంట శాంత కుమారి, ఉపాధ్యక్షుడు భుజంగ నాయక్ బానోవత్ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ శాంత కుమారి మాట్లాడుతూ వెనుకబడిన ఆదివాసీ ప్రాంత అభివృద్ధి, ఆదివాసీల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img