Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణాని భూమి పూజ…

విశాలాంధ్ర -పామిడి : మండల పరిధిలోని పీ కొండపురం గ్రామంలో బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి పామిడి హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు పంచాయతీ సెక్రెటరీ సురేంద్ర భూమి పూజ చేశారు. ముందుగా అంబేద్కర్‌ చిత్రపటాలకు పూజలు చేశారు. అనంతరం విగ్రహ కేటాయించిన స్థలం అవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు గ్రామంలో సమస్యలను పరిష్కరిస్తామన్నారు,నూతన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కమిటీ ఎన్నుకున్నారు అధ్యక్షులు మండ్ల రాజు, ఎన్ జగదీష్,ఉపాధ్యక్షులు బాలరాజు, రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఎం సుధీర్, డి రవి, కార్యదర్శి మండ్ల లాలెప్ప,డీ రామంజి, సభ్యులు ఎం రమంజి, కమిటీ గౌరవ అధ్యక్షులు ఎం శ్రీనివాసులు, ఎం రంగనాయకులు, కే రామాంజనేయులు, ఎన్నుకొని ఈ కార్యక్రమంలో వి సుధాకర్,పి శంకర్,జమన్న గ్రామ ప్రజలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img