Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

దళితుల రాజ్యాంగ హక్కులు ఏమయ్యాయి?

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుతో మభ్య పెట్టే ప్రయత్నం!
విశాలాంధ్ర తనకల్లు రాజ్యాంగపరంగా దళితులకున్న 27హక్కులు ఏమయ్యాయో వైసిపి ప్రభుత్వం సమాధానం చెప్పాలని దళిత నాయకులు విలేకరుల సమావేశంలో తెలిపారు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో దళిత యువకులు ఎంతోమంది యువత ఉపాధి పొందేవారని వాటిని దారి మళ్లించి అన్ని వర్గాల తో సమానంగా దళితులకు సంక్షేమ పథకాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు ఈరోజు విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేస్తే మా హక్కుల పరిస్థితి ఏమిటన్నారు.ఎన్నికల సమయంలో దళితులను మభ్య పెట్టేందుకే ఇలాంటి కార్యక్రమం చేపట్టారన్నారు డిగ్రీలు పీజీలు చేసిన దళితయువకులకు ఈ రాష్ట్రంలో ఉపాధి లేక ఇతర రాష్ట్రాల కెళ్ళి కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారనేది వాస్తవమన్నారు. రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులు ఆకృత్యాలు ఏ దళితుడు ఇంకా మరువలేదన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు చిన్నప్ప చంద్రప్ప కుళ్లాయప్ప వేమ నారాయణ ఓబులేసు శ్రీనివాసులు మహిళా కన్వీనర్ తోట సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img