Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పెండింగ్ లో ఉన్న ఇన్సెంటివ్ విడుదల చేయాలి..

ఏపీ రైతు సంఘం, సిపిఐ, ఏఐటియుసి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలో పట్టు రైతులకు పట్టు రిజల్ట్స్ కు గత ఏడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు ఏపీ రైతు సంఘం, సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అధికారంలోకి రాక మునుపు పట్టు రైతులకు పట్టు రీరల్స్ కు ప్రభుత్వం తరఫున రైతులకు కేజీ 50 రూపాయలు ఇనిషియన్టివ్ ఇస్తామని, పట్టు డీలర్స్ కు ఒక కేజీ కు 130 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారని, కానీ రైతులను రీలర్స్ నష్టాల ఊబిలో కూరుకుపోకుండా ఆదుకుంటామన్న హామీ ఇచ్చి నేటికీ కూడా అమలు కాలేకపోవడం దారుణమని తెలిపారు. అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సిన దాదాపు 6 కోట్ల రూపాయలను ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండివైపు రుచుకోవడం తగదని తెలిపారు. ఆదుకోకపోవడం కనీసం చర్చలు కూడా చేపట్టకుండా నిర్లక్ష్యంగా, నిరంకుశంగా వ్యవహరించడం రాష్ట్ర ప్రభుత్వానికి సరికాదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు తీర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జే వి రమణ, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ, జిల్లా నాయకులు వెంకటస్వామి, పెద్దన్న, ఏఐటీయూసీ నాయకులు వై రమణ, చేనేత నాయకులు ఆదినారాయణ, పట్టు రైతుల సంఘం నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రీడర్స్ సంఘం నాయకులు శ్రీనివాస్ రెడ్డి, అచ్యుత సుబ్రహ్మణ్యం, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img