Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఘనంగా యశోద కాన్సెప్ట్ స్కూల్ 16వ వార్షికోత్సవం

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని యశోద స్కూల్ కాన్సెప్ట్ స్కూల్ ఆవరణములో పాఠశాల 16వ వార్షికోత్సవం గ్లిటర్జ్ 2024 ని విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అతిధుల మధ్య ఘనంగా జరుపుకున్నట్లు పాఠశాల డైరెక్టర్ రవీంద్ర తెలిపారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ గోపాల్ నాయక్, అసోసియేట్ ప్రొఫెసర్ డి ఎం సి ఎస్ శ్రీ సత్య సాయి ఇనిస్ట్యూట్ ఆఫ్ హైయర్ లర్నింగ్ వారు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన కావించారు. తదుపరి గత సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో 10 గ్రేడ్ పాయింట్ సాధించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్య సభ్యులు మాజీ మంత్రి శంకర్ నారాయణ, డైరెక్టర్ రవీంద్ర, పృథ్వీరాజ్ చేతుల మీదుగా 5000 రూపాయల నగదు బహుమతితో పాటు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ పాఠశాల ప్రారంభించినప్పటి నుండి తల్లిదండ్రులు బాగా ప్రోత్సహిస్తున్న ఫలితంగానే నేడు పాఠశాల అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. తదుపరి పాఠశాల హెడ్మాస్టర్ అనూప్ 2023-24 సంవత్సరముకు గాను పాఠశాల వార్షిక నివేదికను కూడా వారు అందజేశారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన భరత, కూచిపూడి లాంటి శాస్త్రీయ నాత్యాలు, కోలాటం లాంటి జానపద నృత్యాలు, సందేశాత్మక దేశభక్తిని, మానవీయ నైతిక విలువలను ప్రబోధించే నాటికలు, మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలలో ఆహ్హుతలను అలరించి, ఆనంద డోలికలలో ముంచేత్తారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శంకర్ నారాయణ, వారి కుటుంబ సభ్యులు, పట్టణ ప్రముఖులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img