Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల్లో పలు అంశాలపై అవగాహన

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు ర్యాగింగ్ నిరోధం, మాదక ద్రవ్యాల పర్యవసనాలు, బాల్య వివాహాల చట్టం, దిశ యాప్, సైబర్ నేరాలు, డయల్ – 100, రోడ్డు ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలు, తదితర అంశాలపై అవగాహన చేశారు. విద్యార్థి దశ నుండే వీటి పట్ల అవగాహన కల్గిఉంటే మున్ముందు జీవితంలో ఎంతో దోహదం చేస్తాయని ఆయా పోలీసు అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img