Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) :తే.07/02/2024ది. చోడవరం స్వయంభూ గౌరీశ్వర స్వామిఆలయం వద్ద, జిల్లా అంధత్వ నివారణ సంస్థ అనకాపల్లి ఆధ్వర్యంలో, ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచలి చలపతిరావు సహకారంతో బుదవారం కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం లో 105 మంది కంటి రోగులకు పరీక్షలు చేయగా 36 మందికి కంటి ఆపరేషన్ కు ఎంపిక చేసి శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి తరలించారు.
కంటి నరాలు, చికిత్స కోసం 3, కంటి పై పొర చికిత్స కోసం 2, కంటి నీటి కాసుల చికిత్స కోసం 1, కంటి రెప్పల చికిత్స కోసం 1, చిన్నపిల్లల కంటి చికిత్స కోసం 1, వీరిని ప్రత్యేక కంటి వైద్య స్పెషల్లిస్టులు చే ఆసుపత్రిలో చికిత్స చేయుటకు ఈ శిబిరం నుండి మా రిఫర్ చేసారు.
ఈ కార్యక్రమంలో శ్రీ కొడమంచలి చలపతిరావు, (ఆలయ అర్చకులు), శంకర్ ఫౌండేషన్ ఆప్తలమిక్ ఆఫీసర్ హరి చందన, శంకర్ ఫౌండేషన్ క్యాంపు మేనేజర్ అరుణ్ కుమార్, కో ఆర్డినేటర్ ప్రసాద్ ,గర్నమెంట్ కంటి వెలుగు ఆప్తలమిక్ ఆఫీసర్ శ్రీనివాసరావు, రాజీవులోచన,నర్సింగ్ స్టాఫ్ దీపికా మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ కొరకు ఎంపిక ఐన రోగులకు ఉచిత భోజన ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img