Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

288 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు శనివారం బ్రహ్మసముద్రం పోలీసులు ఎరిడికెర పోలీస్ చెక్ పోస్టు వద్ద ఇద్దర్ని అరెస్టు చేసి 288 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఆ చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా… ఎరిడికెరకు చెందిన వీరదాసు, మళ్లేసిలు కర్నాటక రాష్ట్రం శిరివాళం గ్రామంలోని సూపర్ బార్ & రెస్టారెంట్ నుండీ 288 కర్నాటక మద్యం పాకెట్లు కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై జిల్లాలోకి తీసుకొస్తున్నట్లు గుర్తించి ఇద్దర్ని అరెస్టు చేసి 288 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img