Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

షేర్ మార్కెట్ లో తక్కువ కాలంలో ఎక్కువ లాభం పొందవచ్చు..

ప్రిన్సిపాల్- డాక్టర్. కె. ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: షేర్ మార్కెట్ పెట్టుబడిపై తక్కువ కాలంలో ఎక్కువ లాభం పొందవచ్చునని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కే హెచ్ డిగ్రీ కళాశాలలో షేర్ మార్కెట్ పై విద్యార్థులకు చక్కటి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, వక్త డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కామర్స్ విభాగం పుష్పావతి ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించామని తెలిపారు. విద్యార్థి దశ నుండి పెట్టుబడి పెట్టడం వలన విద్యార్థులకు చక్కటి అవగాహన పెంపొందించుకుంటారని తెలిపారు. డిజిటల్ మార్కెట్ వాటాలలో, డిఫెన్స్ లలో, మార్కెట్ బుల్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా, తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ త్రివేణి, అధ్యాపకులు కిరణ్ కుమార్, షమీవుల్ల, చిట్టెమ్మ, గోపాల్ నాయక్, భువనేశ్వరి, సరస్వతి, ఆనందు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img