Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఘనంగా జరిగిన కళ్యాణోత్సవ వేడుకలు

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని మార్కెట్ వీధిలో గల శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో శ్రీ భద్రావతి భావన రుషి ఇంద్రుల వారి 58వ కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రెండవ రోజు దాతలు, పద్మశాలియా కుల బాంధవులు, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నడుమ కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. ఎమ్మెల్యే పేరిటన ప్రత్యేక పూజలు గావించి, అనంతరం కమిటీ వారు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కళ్యాణ ఉత్సవమునకు ఉభయ దాతలుగా వ్యవహరించిన 54 మంది, అదేవిధంగా అన్నదానము లడ్డు ప్రసాదానికి విరాళంగా ఇచ్చిన 23 మంది దాతల పేరిటన ఆలయములో అర్చకులు శ్రీవత్స ప్రత్యేక పూజలను నిర్వహించారు. తదుపరి పద్మశాలీయ బహుత్తమ సంఘం అధ్యక్షులు జక్కా చిన్న సింగ రయ్య, కమిటీ సభ్యులు నడుమ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. స్వామివారికి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పట్టు వస్త్రములు సమర్పించిన దాతలైన రాజేశ్వరి, జక్కా చిన్న సింగరయ్య ,మణిమాల, జింక రామాంజనేయులు, జయలక్ష్మి, పుత్ర నారాయణ స్వామీ లను కూడా పూజలు నిర్వహించి సన్మానించారు. తదుపరి సాయంత్రం ఉత్సవమూర్తుల తో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. వందలాదిమంది మహిళలు బాలికలు దీపోత్సవ కార్యక్రమం నిర్వహణ అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జింక రామాంజనేయులు సహాయ కార్యదర్శి బోడగల శంకర, ప్రధాన కార్యదర్శి జింక చిన్నప్ప, కోశాధికారి పొరాళ్ల పుల్లయ్య, పద్మశాలి, కుల బాంధవులు, కార్యనిర్వాహక సభ్యులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img