Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అబాకస్ పోటీల్లో ధర్మవరం విద్యార్థులు సత్తా

విశాలాంధ్ర ధర్మవరం:: ఎనిమిదవ అంతర్జాతీయ అబాక పోటీలలో మిరాకిల్ ఎడ్యుకేషన్ సెంటర్ విద్యార్థులు తమ సత్తా చాటారని సంస్థ ప్రాంజెంజ్ చంద్రశేఖర్ డైరెక్టర్ శ్రీవాణి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జనవరి 28న చెన్నైలో అబాకస్ పోటీలు నిర్వహించగా ప్రపంచవ్యాప్తంగా 12 వేలకు పైగా చిన్నారులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఇందులో ధర్మవరం మిరాకిల్ ఎడ్యుకేషన్ సెంటర్ నుండి 22 మంది విద్యార్థులు పాల్గొని, తమ ప్రతిభ కనబరిచి, చక్కటి ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ప్రతిభ ఘనపరిచిన వారిలో నాగ హితశ్రీ, తేజ కృష్ణ ఛాంపియన్షిప్ ను సాధించడం జరిగిందన్నారు. అదేవిధంగా కేదార్నాథ్, సంజయ్, జాన్వి, విఖ్యాత్ భవిన్ సాయిలు అత్యున్నత ప్రతిభ ఘనపరిచి గ్రాడ్యుయేషన్ కి అర్హత సాధించడం జరిగిందన్నారు. తదుపరి హేమస్య, నాగసాయి ఆదర్శ్ అక్షిత్, జస్వంత్, ఆదిత్య, శ్రీ నిత్య, సాయి వర్షిణి, హిమజ, భాను ప్రకాష్,భవ్య, మోచజ్ఞ, గ్రీష్మ, కావ్య ,విన్నర్ షిప్ సాధించడం జరిగిందని తెలిపారు. తమ చిన్నారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచడం ఎంతో గర్వంగా ఉందని వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వీరందరినీ ఎన్జీవోములో సన్మాన సభ నిర్వహించి, ప్రముఖ డాక్టర్ శివ నగేష్ గుప్తా, ప్రముఖ లాయర్ కృష్ణమోహన్, చేతులమీదుగా ట్రోపీలు, ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img