Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

“సెయింటెన్స్” తప్పిదాలు వెనుక అధికారఘనం,,,!

విశాలాంధ్ర – ఆముదాలవలస (శ్రీకాకుళం) : సెయింటెన్స్ పాఠశాలలో జరుగుతున్న తప్పిదాల వెనుక అధికారకణం హస్తము ఉన్నట్లు తెలుస్తోంది. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న చందాన ఆ పాఠశాల వ్యవహార శైలి ఉంది. ఎప్పటికప్పుడు పాఠశాలలో ఇటు వంటి దురాగతాలు జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు మామూళ్ల మత్తులో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణం లోని సెంటెన్స్ పాఠశాలలో ఒక ఉపాధ్యా యుడు విద్యార్థును ల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తల్లిదండ్రులు నిరసన వ్యక్తం వ్యక్తం చేయడం తో సోమవారం బయటపడింది. విద్యార్థిను ల పట్ల అ ఉపాధ్యాయుడు అసభ్యకరంగా కొన్నాళ్లుగా వ్యవహరిస్తున్న వ్యవహారం తల్లి దండ్రుల దృష్టికి వెళ్లడంతో పాఠశాల వ్యవహా ర శైలి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాఠశాలలో జరుగుతున్న విషయాలు గోప్యం గా ఉంచుతూ బయటికి పొక్కనీయకుండా మామూళ్లతో విద్యాశాఖ అధికారులను వసు పరుచుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు పాఠశాలలో జరుగుతున్న దురాగతాలను అధికారులు పరిశీలిస్తే ఇటువంటివి పునరా వృతం కాకుండా ఉండేదని పలువురు అభి ప్రాయపడుతున్నారు. ఎంతటి అంశాన్ని అయినా బయట పడనీయ కుండా విద్యాశా ఖ అధికారులకు ఆమ్యామ్యాలనిపిస్తూ పబ్బం గడుపుతున్నట్లు తెలుస్తుంది. క్రిస్టియ న్ మైనారిటీ సంస్థ కనుక ఎన్నో ఆశలు పెట్టు కుని పాఠశాలలో పిల్లలను చేర్పిస్తే ఇటువం టి పరిణామాలు ఏర్పడతాయని ఊహించ లేదని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇది ఎలా ఉండగా రెండేళ్ల క్రితం ఇదే పాఠశాలలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది.కానీ అప్పట్లో బయటకు విష యాన్ని పొక్కనీయ కుండా యాజమాన్యం జాగ్రత్త పడింది. అలా గే గత ఏడాది కృష్ణా పురం నాకు చెందిన ఒక విద్యార్థికి బెత్తంతో గాయ పరచడం తో తల్లి దండ్రులు అక్కడికి చేరుకొని యాజమాన్యా న్ని నిలదీశారు. సంబంధిత ఉపాధ్యాయుల తో యాజ మాన్యం కాళ్ల బేరానికి వచ్చి విష యాన్ని బయట పడనీయ లేదు. ఇప్పుడు అటువంటి సంఘటన పునరావృతం కావ డంతో యాజమాన్య నిర్లక్ష్యాన్ని తల్లిదండ్రు లు ప్రశ్నిస్తున్నారు. పదవ తరగతి పరీక్షల్లో కూడా ఎక్కువగా జరిగేది ఈ కేంద్రంలోనే అనే విమర్శలు ఉన్నాయి. పేరుకే సీసీ కెమెరాలు కానీ ఆ సమయంలో వాటి పనితీరే వేరు. విద్యాశాఖ అధికారుల తీరుతో మరి కొన్ని పరీక్ష కేంద్రాల్లో గతంలో జంబ్లింగ్ విధానంలో నూ మార్పులు చోటుచేసుకున్నాయి. పత్రి కలు కథనాలు ప్రచురించి నప్పటికీ విద్యా శాఖ అధికారులు ధృతరాష్ట్ర తీరు వ్యవ హరించారు. ఆ సమయంలో కూడా అధిక మొత్తం చేతులు మారిన విమర్శలు ఉన్నా యి. తెలివైన విద్యార్థిపై ఆ ప్రభావం పడింది. విద్యాశాఖ అధికారుల తప్పిదాల కారణం గానే పాఠశాలల్లో ఇటువంటి దురాగతాలు జరుగుతున్నాయని వీటిని పూర్తిస్థాయిలో పర్యవేక్షించి చర్యలు చేపట్టాల్సన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది.

నిష్పక్షపాత నివేదిక ఇవ్వండి,,,,

  • బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు,,,,,
    విద్యార్థినులతో అసభ్య ప్రవర్తనపై తక్షణమే నిష్పక్షపాత నివేదిక అందించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గుండు సీతారాం విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ట్టణంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి నులతో అసభ్యంగా ప్రవర్తించారని వివిధ పత్రికల్లో వచ్చిన వార్త పై సుమోటా గా తీసు కొని తక్షణ నివేదిక అందించాలని జిల్లా విద్యాశాఖ, పోలీసు శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్టు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నివేది కలో వెల్లడించిన అంశాలు ఆధారంగా ఉపా ధ్యాయుడి పైన,యాజమాన్యo పై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయ డంతో పాటు, స్కూల్ గుర్తింపు రద్దు చేసేం దుకు ప్రభుత్వానికి సిఫారసులు చేయను న్నట్టు సీతారాం తెలిపారు, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి నివేదిక అందించాలని సూచించినట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img