Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మీడియా పై దాడులతో మీకే ముప్పు

సిఎం జగన్ కు స్సామ్నా హెచ్చరిక
విశాలాంధ్ర – శ్రీకాకుళం: మీడియా పై నిరంతర దాడులతో నియంత గా, ముఖ్యమంత్రి జగన్ ముద్ర వేయించుకోవడానికి ఉత్సాహపడుతున్నట్టు కనిపిస్తోందని చిన్న, మధ్య తరహా వార్తా పత్రికల సంఘం ( స్సామ్నా) బుధవారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య వ్యవస్థ లో అధికార పార్టీకి నియంత్రణ అవసరమని గుర్తు చేసింది. రాప్తాడు లో ఆంధ్ర జ్యోతి ఫోటో జర్నలిస్ట్ పై దాడి, కర్నూలు లో ఈనాడు కార్యాలయం పై దాడి, వరుసగా జరిగిన ఈ పరిణామాలు అధికార పార్టీకి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని స్సామ్నా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లి ధర్మారావు, రమణారెడ్డి హెచ్చరించారు.ఐజేయీ, ఏపీయూడబ్ల్యూజే నాయకత్వంలో, వివిధ స్థాయిల్లో పోరాడుతామని తెలిపారు.జర్నలిస్టుల కుటుంబాలకు,బంధు, మిత్రులు కూడా ఓటర్లే అన్న సంగతి గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img