Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఘనంగా జరిగిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఉత్సవ వేడుకలు

ఆలయ అభివృద్ధి కమిటీ

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు సప్త దశ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ అభివృద్ధి కమిటీ, శ్రీ గణపతి సచ్చిదానంద దత్తత జ్ఞానబోధ సభా ట్రస్ట్, అర్చకుల, భక్తాదులు, దాతలు నడుమ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు భగవత్ ప్రార్థన, విశ్వకేశన ఆరాధన, రక్షాబంధనము, యాగశాల ప్రవేశము, దీపారాధన, అగ్ని ప్రతిష్ట తదితర కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. తదుపరి మూడవరోజు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు పుణ్యాహవాచనం, ద్వారా తోరణ ధ్వజ కుంభ పూజ, ఆరాధన, మూలమంత్ర, అష్ట బలిహరణ హోమాలు అర్చకులు సుదర్శన ఆచార్యులు, అనిల్ కుమార్ ఆచార్యులు, వారి శిష్య బృందం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. ఉదయం హంస వాహనం, రాత్రి హనుమంత వాహనంతో స్వామి వారిని పట్టణ పురవీధులలో ఊరేగించారు. అంశ వాహనం ముగిసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఉత్సవం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ తిరుమల తిరుపతిలో నిర్వహించే పద్ధతిలో అర్చకులు నిర్వహించారు. అనంతరం భక్తాదులందరికి కూడా అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కమిటీ వారు నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవ వేడుకలు కన్నుల పండుగగా భక్తాదులు, దాతలు, కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడంలో అందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హంస వాహన ఉభయ దాతలుగా బుగ్గా కొండమ్మ బుగ్గ పెద్దన్న, హనుమంత వాహన ఉభయదాతలుగా సికే.రత్న, సి కె.. గోవిందులు వ్యవహరించడం పట్ల కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి పేరిటన ప్రత్యేక పూజలతో పాటు వారిని ఘనంగా సత్కరించారు. అర్చకులు మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి పాంచ రాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు కమిటీ సభ్యులు మెటికల కుల్లాయప్ప, దత్త శివ, బిల్లే నాగప్ప, సాగా సురేష్, శంకర సంజీవులు, రంగా శీనా, గుద్దిటి రామాంజనేయులు, బాల, నాగేంద్ర, స్వామివారి వాలంటీర్స్, అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img