Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రాచూరు హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం

విశాలాంధ్ర- ఉంగుటూరు( ఏలూరు జిల్లా ) : భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ ‘రామన్’ ప్రభావాన్ని కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి ఏడాది ఫిబ్రవరి 28న భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం ఉంగుటూరు మండలం రాచూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం జరిగింది. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు విజయకుమార్, సైన్స్ ఉపాధ్యాయులు వెలిచెర్ల శ్రీనివాస్, దామోదరం, ప్రయోగాలు ప్రదర్శనలో ఉంచి సైన్స్ బొమ్మలను రంగవల్లులుగా ముగ్గులు వేయించారు. ప్రయోగాలు సాంస్కృతి కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు . కార్యక్రమంలో ఉపాధ్యాయుల రత్నకుమార్, సాయిరాం, అరుణాదేవి, జ్యోతి, జహానా, వెంకటేశ్వరరావు, శ్రీకాంత్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img