Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

బాల్యవివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేయాలి

పిల్లలకు నైతిక విలువలు నేర్పించాలి : జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : బాల్యవివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. ఆనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలోని కె.ఎస్.ఎన్ డిగ్రీ కాలేజ్ లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురువారం ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ బీఎన్ శ్రీదేవి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి, నగరపాలక సంస్థ మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలకు పండగ రోజు అన్నారు. విజయానికి వయసు అడ్డంకి కాదన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలని, కుటుంబం కోసం కూడా సమయం కేటాయించాలన్నారు. మారుతున్న కాలంలో కుటుంబం, ఉద్యోగం పెద్ద సవాళ్లతో కూడుకున్నదన్నారు. మహిళలకు విద్య ఒక్కటే ఆయుధమని, పిల్లలందరినీ బాగా చదివించాలన్నారు. ఎక్కడున్న చదువు ఒక్కటే మిమ్మల్ని కాపాడుతుందన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలకు నేర్పించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని, వారు సమాజంలో ఎలా మెలగాలి అనేది, నైతిక విలువలను తల్లులు నేర్పించాలన్నారు. బాల్య వివాహములు నిలుపుదల చేయడంలో ఐసిడిఎస్ పిడి ఆధ్వర్యంలో చాలా చక్కగా పనిచేశారన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా నేను కుడా ఒక మహిళ గానే మీతో కలసి పని చేస్తానని తెలిపారు. ఒక స్త్రీ మాత్రమే అన్ని రంగాలలో పని చేయగలదన్నారు. సానుకూల దృక్పథం అలవర్చుకొని మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని, వారు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. విలువలకు ప్రాముఖ్యతను ఇచ్చి పిల్లలను పెంచాలని, దాని ద్వారా వారు జీవితంలో బలంగా నిలబడతారన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మహిళలు తట్టుకుని నిలబడాలని, దాంతో వారు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారన్నారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, మెప్మా పిడి విజయలక్ష్మి, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, డిఎస్ఓ శోభారాణి, రెడ్స్ సంస్థ భానుజా, కెఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ శంకరయ్య, నోడల్ ఆఫీసర్ శ్రీమతి వనజాక్షి గారు, అనంతపురం అర్బన్ సిడిపిఓ లలిత, నార్పల సిడిపిఓ మటం.భారతి దేవి, సి.డి.పి.ఓలు, సర్వీస్ హోం ఆఫీసర్, చిల్డ్రెన్ హోం సూపరింటెండెంట్, సఖి మేనేజర్ సంతామణి మరియు సిబ్బంది, డి.సి.పి.ఒ అర్ మంజునాథ, చైల్డ్రెన్ కోఆర్డినేటర్ కృష్ణమాచారి, గృహ హింస విభాగం లీగల్ కౌన్సిలర్ నర్మద, గీత, మల్లికార్జున, శిశు గృహ నుండి దీప్తి, లక్ష్మి దేవి, ఇస్స్నిప్ కోఆర్డినేటర్ రఘు, సాహిన, ఐసిపిఎస్ విభాగం నుండి చంద్రకళ, సంధ్య రాణి, రాజేష్ కుమార్, వసంత, వెంకట కుమార్, సంధ్య, రమాదేవి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img