Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

చట్ట సభల్లో అతివలు మరింత అడుగు పెట్టాలి.. పాఠశాల చైర్మన్ రిజ్వాన్ భాష

విశాలాంధ్ర ధర్మవరం:: చట్ట సభల్లో ఆదివాలు మరింత అడుగు పెట్టి దేశ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలని పాఠశాల చైర్మన్ రిజ్వాన్ భాషా తెలిపారు. ఈ సందర్భంగా పట్టణములోని రేగాటిపల్లి రోడ్డు నందుగల విశ్వ భారతి స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు అందరూ కలిసి కేకు కట్ చేసి, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం రిజ్వాన్ భాషా మాట్లాడుతూ మహిళ ఎక్కడ గౌరవింప పడుతుందో అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుందని తెలిపారు. నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నా రని తెలిపారు. మహిళలకు గల హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అప్పుడే సమాజంలో మంచి భద్రత ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img