Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఎన్నికలకు అన్ని విధాలా సంసిద్ధం

జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి..
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి బుధవారం ఎన్నికల సంసిద్ధత, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి, జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి మాట్లాడుతూ సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఫామ్ 6, 7, 8 ఫిర్యాదులకు సంబంధించి ఎప్పటికప్పుడు విచారణ చేసి పరిష్కరిస్తున్నామని, ఇప్పటివరకు వచ్చిన అన్ని ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. జిల్లాకు 2,38,849 ఎపిక్ కార్డులు రావడం జరిగిందని, ఎపిక్ కార్డులను ఓటర్లకు పంపిణీ చేస్తున్నామని, త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అందించిన ఫిర్యాదులను, అడ్వర్స్ న్యూస్ కి సంబంధించిన, ఇతర ఫిర్యాదులను బాగా పరిష్కరించడం పట్ల జిల్లా కలెక్టర్ ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అభినందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ రవికుమార్, ఎలక్షన్ సెల్ సీనియర్ అసిస్టెంట్ శ్యాముల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img