Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సూర్య పూజ మహోత్సవ వేడుకలు..

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం అర్చకులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని బ్రాహ్మణువీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఈనెల 16వ తేదీ నుండి 18 వ తేదీ వరకు మూడు రోజులపాటు సూర్య పూజ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు అర్చకులు, ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మూడు రోజులు ప్రాతఃకాలం సూర్యోదయం లోపే ప్రత్యేక పూజలను నిర్వహిస్తామని, అంతేకాకుండా శ్రీ సూర్య భగవాన్ ని లేత కిరణాలు శ్రీవారి మూలమూర్తిని తాకే సుందర దృశ్యాన్ని కూడా భక్తాదులు చూసి తరించాలని తెలిపారు. కావున భక్తాదులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమములో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img