Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

పలు గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతు

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా ఎస్పీకేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు అనంతపురం రూరల్ డీఎస్పీ బి.వి శివారెడ్డి పర్యవేక్షణలో గార్లదిన్నె పోలీసు స్టేషన్ పరిధిలోని కోటంక, మర్తాడు, గార్లదిన్నె, కల్లూరు గ్రామాలలో ఈరోజు కేంద్ర సాయుధ బలగాల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఇటుకలపల్లి సి.ఐ శ్రీధర్, BSF అసిస్టెంట్ కమాండర్ ధర్మేంద్ర సింగ్, ఎస్సై గౌస్ ల ఆధ్వర్యంలో ఆయా గ్రామాలలోని ప్రధాన రహదారులలో మరియు ముఖ్యమైన కాలనీల గుండా ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు సంకల్పించారు. ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతవరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని ప్రజల్లో భరోసా కల్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img