Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎలక్ట్రిక్ వాహనాలతో కాలుష్య రహిత పర్యావరణం

విశాలాంధ్ర -రాప్తాడు : ఆధునిక సాంకేతిక పెరుగుతున్న కొద్దీ సమాజంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం సర్వసాధారణమైందని వేణు మోటార్స్ సీఈఓ దేవిరెడ్డి వేణుగోపాల్ అన్నారు. హంపాపురం సమీపంలోని ఎస్వీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే అంశం మీద 5 రోజుల పాటు జరిగిన వర్కషాప్ శుక్రవారం ముగిసింది. ఆయన మాట్లాడుతూ విద్యుత్ వాహనాలను వినియోగించడం వల్ల కర్బన ఉద్ఘారాలు అస్సలు ఉండవని… వీటిని వినియోగించడం వల్ల వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. తద్వారా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడిన వారమవుతామన్నారు. సంప్రదాయ ఇంధన వాహనాలు(ఐసీఈ)తో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఆపరేటింగ్ కాస్ట్ చాలా తక్కువన్నారు. ఈవీల చార్జింగ్ అనేది పెట్రోల్, డీజిల్ కన్నా చాలా తక్కువ ధరకే లభ్యమవుతుందన్నారు. అలాగే వీటికి మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడానికి విద్యార్థి దశ నుంచి నైపుణ్యత సాధిస్తే భవిష్యత్తులో మార్కెట్లో ఉద్యోగ అవకాశాలుంటాయన్నారు. అనంతరం ఎస్వీఐటీ యాజమాన్యం
వేణు మోటార్స్ (ఎలక్ట్రిక్ వెహికల్స్) సంస్థతో ఒప్పంద చేసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ వీ.బీ.ఆర్.శర్మ, ఛైర్మన్ బీవీ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ వెన్నెపూస రవీంద్రరెడ్డి, ఎండీ వెన్నపూస రమాకాంతరెడ్డి, కళాశాల సీ.ఈ.ఓ ఆనంద్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఏఓ వెంకట శివారెడ్డి , వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.న్విజయ భాస్కర్, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ కె. రాజగోపాల్, డైరెక్టర్ అఫ్ అడ్మిషన్ డి. షైక్షావాలి, కో ఆర్డినేటర్లు ఎ.సబిహా, జి.వంశీకృష్ణ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img