Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆలయానికి విరాళాలు అందించిన దాతలు

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని యాదవ వీధిలో గల శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము నిర్మాణం జరుగుతుంది. ఈ సందర్భంగా స్థానిక, ఇతర జిల్లాల నుండి తమ వంతుగా ఆలయానికి విరాళాలు ఇచ్చి తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా ధర్మవరం రిటైర్డ్ హెడ్మాస్టర్ పుల్లారెడ్డి రూ.1,00,000, అనంతపురం వాస్తవ్యులు అంబటి మల్లికార్జున రూ.25,116, అనంతపురం వాస్తవ్యులు అంబటి పనిరాజ్ రూ.25,116, అనంతపురం వాస్తవ్యులు కరణం మైతిలి రూ.25,116 తమవంతుగా ఆలయానికి విరాళంగా నగదును అందజేశారు. తదుపరి ఆలయ ట్రస్ట్ వారు రసీదులను దాతలకు అందజేసి, వారి పేరిటన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి దాతలు అందరికీ కూడా కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు మాల గుండ్ల మల్లికార్జున, కార్యదర్శి రమణారెడ్డి, సహకార దర్శి కోటి వెంకటేష్, కోశాధికారి పిన్ను సురేష్ బాబు, కమిటీ సభ్యులు మైలవరం సాయినాథ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img