Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ధర్మవరం క్రీడాకారుడు ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం:: జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలు ఏప్రిల్ 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు పాండిచ్చేరి రాష్ట్రంలో రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే 38వ యూత్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాలుర జట్టు నందు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన విజయ్ ఎంపిక కావడం జరిగిందని ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ జట్టుకు ఎంపికై పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన 26 జిల్లాల టోర్నమెంట్లో ప్రతిభను ఘనపరిచి జాతీయస్థాయిలో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాలుర రాష్ట్ర జట్టు నందు ఎంపిక కావడం పట్ల అసోసియేషన్ అధ్యక్షుడు మేడాపురం రామిరెడ్డి ఆర్గనైజింగ్ కార్యదర్శి శెట్టిపి జయ చంద్ర రెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదాయతుల్ల, కోచ్ సంజయ్ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి కేవలం విజయ్ ఒక్కడే రాష్ట్ర బాస్కెట్బాల్ జట్టుకు ఎంపిక కావడం గర్వకారమని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img