Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బుద్ధ హెల్త్ ఫౌండేషన్ యోగ సంస్థ చైర్మన్ పై చర్యలు గైకొనండి.. ఏఐవైఎఫ్ నాయకులు

విశాలాంధ్ర -ధర్మవరం : బుద్ధ హెల్త్ ఫౌండేషన్ యోగ టీచర్లను ఉద్యోగం పేరుతో దాదాపు 15 నెలలుగా పని చేయించుకుని జీతాలు ఇవ్వకుండా మోసం చేసిన ఆ సంస్థ చైర్మన్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదును ఏఐవైఎఫ్ నాయకులు, బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుల్లాయప్ప అధ్యక్షుడు సకల రాజా మాట్లాడుతూ నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని వారి నుండి ఒక్కొక్కరితో మూడు నుండి ఐదు లక్షల రూపాయల వరకు వసూలు చేసి, వారితో 15 నెలలు యోగ అనే పేరుతో ఉద్యోగం చేయించుకుని వారు పనిచేసిన నెలలకు వేతనాలు ఇవ్వకుండా మోసం చేసి ఉద్యోగానికి ఎటువంటి భద్రత ఇవ్వకుండా దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 1400 మందిని మోసం చేసిన సయ్యద్ వలి అనే వ్యక్తిని అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో యోగా టీచర్లు సతీష్, శివకుమారి, లలిత, హరినాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img