Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన శ్రీ సాయి కృపా జూనియర్ కళాశాల

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శ్రీ సాయి కృప జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తమ సత్తాను చాటడం జరిగిందని కరెస్పాండెంట్ కృష్ణ తేజ, భగవంతు రెడ్డి ,పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ప్రభంజనం సృష్టించడం జరిగిందని తెలిపారు. ఇందులో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఎస్. వేమంత్ 463, ఎం హేమంత్ 462, ఎస్. అయేషా 459, బి. యశ్వంత్ 458, ఎన్. నితిన్ సాయి కుమార్ రెడ్డి 458, డి.శ్వేత 407, పి. మంజునాథ్ 456, బి. వినోద్ 456, ఎస్. సర్పరాజు 451, ఎస్. లక్ష్మి 450, అదే విధంగా సిఇసి విభాగంలో జి, రవి 472, జి. వెన్నెల 468 సాధించడం జరిగిందని తెలిపారు. తదుపరి ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో కే. వికాస్ 984, ఎం. వర్షాంజలి 981, ఎస్. అస్రాఫ్ వలి 979, ఈ. అరుణ కుమారి 976, ఎస్. కృష్ణ కౌశిక్ 974, బి. పుష్ప 972, లాస్య శ్రీ 972, టీ. లిఖిత 971, డి.తేజేశ్వర్ 970, ఏ. శిరీష 966, వి. అభిరామ్ 964, అదేవిధంగా సిఇసి విభాగంలో పి. సంతోష్ కుమార్ 950 మార్కులు సాధించడం జరిగిందని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ కూడా కరెస్పాండెంట్ తో పాటు ప్రిన్సిపాల్ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img