Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కంకి కొడవలి గుర్తుకు ఓటేయాలని సిపిఐ నాయకులు విస్తృత ప్రచారం

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడడంతో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ నాయకులు విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. బుధవారం రుద్రంపేట పంచాయతీ లోని పంతుల కాలనీ చంద్రబాబు నగర్ చైతన్య కాలనీ సిపిఐ కాలనీ ప్రైవేట్ ల్యాండ్ వైఎస్ఆర్ కాలనీ నందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాంగ్రెస్ పార్టీలో ఆధ్వర్యంలో అనంతపురం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్లమెంట్ వజ్జల మల్లికార్జున సిపిఐ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ జాఫర్ కి తమ అమూల్యమైన ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కరపత్రాలను అందజేస్తూ కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ నగర సహాయ కార్యదర్శి కే అల్లిపిర మాజీ ఎంపీటీసీ బి వరలక్ష్మి సి నాగరాజు ఆదినారాయణ పలమాసి నాగరాజు ఏఐఎస్ఎఫ్ మాజీ నరేష్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు శర్మాస్ వలి చంద్రబాబు నగర్ కాజా హుస్సేన్ నవయుగ కాలనీ కార్యకర్తలు ముజీబ్ హరి మరియు మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img