Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కోలగట్ల కుటుంబ సభ్యులు

విశాలాంధ్ర -విజయనగరం టౌన్ : సార్వత్రిక ఎన్నికలలో భాగంగా సోమవారం పట్టణంలో వినాయక నగర్ వద్ద ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, సతీమణి రమణి, కూతురు డిప్యూటీ మేయర్ శ్రావణీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే ఓట్లు వేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img