Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బీసీజీ టీకా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది

డిప్యూటీ డి ఎం హెచ్ ఓ- డాక్టర్. సెల్వియా సాల్మాన్
విశాలాంధ్ర ధర్మవరం:: బీసీజీ టీకా ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ సిల్వియా సాల్మాన్ తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పోతుకుంట గ్రామంలో జరిగిన టీకా కార్యక్రమాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎటువంటి దుష్పరిమాణాలు ఉండవని తెలిపారు. అంతేకాకుండా ఈ టీకా వేయించుకోవడం వల్ల భవిష్యత్తులో టీబీ వ్యాధి రాకుండా నివారించవచ్చునని తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో వచ్చిన రోగులకు అవగాహనను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుష్పలత, హెల్త్ సూపర్వైజర్లు రాజశేఖర్ రెడ్డి, జైతుంబి, పోతుంటాయి హెచ్ డబ్ల్యు సి-వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img