Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలకు గాను జడ్జిల శిక్షణ శిబిరం ప్రారంభం

అనంతపురం నగరములో రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలకు గాను జడ్జిల శిక్షణ శిబిరాన్ని ఈనెల 17 నుండి19 వరకు వేమన టెలిఫోన్ భవన్ లో శుక్రవారం ఏ పి రాష్ట్ర. యోగసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్య్రమంలో ఆర్ డి టి స్పోర్ట్స్ డైరెక్టర్ శ్రీ సాయి కృష్ణ , ప్రముఖ ఛార్టర్డ్ అకౌంటెంట్.డి హరిచంద్ర రామ , రాష్ట్ర అ ధ్యక్షులు ఏ .రాధికా , అనంతపూర్ యోగసన స్పోర్ట్స్ చీఫ్ పాట్రన్ రవి కాంత్ రమణ ,అధ్యక్షులు ఎం.రాజాశేఖర రెడ్డి , కార్యదర్శి ఇ న్ మారుతి ప్రసాద్ , ఎన్.దివాకర్ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు రమణ, బాల సుబ్రమణ్యం, అనిల్ కుమార్.అంతేకాకుండా శ్రీధర్ రెడ్డి,సుమన,నిర్మల శిక్షణ ఇచ్చినారు. రాష్ట్ర నలుమూల ల నుండి అధిక మంది జడ్జి ట్రైనింగ్ కార్యక్రమములో పాల్గొన్నారు. యోగసన భారత్ అనే జాతీయ స్థాయి సంస్థ నిర్దేశం ప్రకారం కోడ్ అఫ్ రూల్స్ లో శిక్షణ ఇవ్వబడును.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img